హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

యాక్సిడెంట్.. కాలు కట్ అయి..!

ఏలూరు: రాజమండ్రి మార్గంలో శనివారం రాత్రి ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటనలో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. కొవ్వలి గ్రామానికి చెందిన మాత్రపు రాజేశ్ (27) ఆశ్రమం హాస్పిటల్ నుంచి ఏలూరు వస్తుండగా ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. రాజేశ్ కాలు కట్ అయినట్లు సమాచారం. కుటుంబ సభ్యులు గుంటూరుకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.