హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు టెంకాయల విక్రయానికి వేలం

KRNL:ఆస్పరి మం. తంగరడోణ గ్రామంలో ఈనెల 22,23 తేదీల్లో చింతలమునిస్వామి, నల్లారెడ్డి స్వామి దశమి ఉత్సవాలు నిర్వహిం చనున్న సందర్భంగా టెంకాయల విక్రయానికి నేడు వేలం నిర్వహించునున్నట్లు ఆలయ ధర్మకర్త పార్వతి తెలిపారు. వేలంలో పాల్గొనే వారు రూ.5వేలు డిపాజిట్ చెల్లించాలని సూచించారు. వేలం దక్కించుకున్న వారు పాడిన మొత్తంలో 50 శాతం సొమ్ము వెంటనే చెల్లించాలన్నారు.