NDL: పాణ్యం వైసీపీ మాజీ MLA కాటసాని రాంభూపాల్ రెడ్డిపై కర్నూలు నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. జగన్ పర్యటన సందర్భంగా చెన్నమ్మ సర్కిల్‌లో గుంపులుగా వచ్చి ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగించారంటూ ఆయనతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. 'మేము అధికారంలోకి వస్తే గంగమ్మ జాతర' అంటూ బ్యానర్ ప్రదర్శించిన తుగ్గలి కార్యకర్తలు నలుగురిపైనా కేసు నమోదైంది.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు!


