హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు నగరంలో విద్యుత్తు అంతరాయం

KRNL: నగరంలో నేడు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్యలో విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందని కర్నూలు డివిజన్ ఈఈ శేషాద్రి తెలిపారు. ఇండస్ట్రియల్ ఎస్టేట్, ఉమామహేశ్వరనగర్, ముజఫర్ నగర్, ఫరూక్‌నగర్, గోడల ఆంజనేయస్వామి నగర్, ఉద్యోగనగర్‌లో విద్యుత్తు ఉండదన్నారు.