హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

యానాం విలీనానికి నేటితో 64 ఏళ్లు

కోనసీమ: ఫ్రెంచ్ వలస పాలన ముగిసి 1962 ఆగస్టు 16న యానాం చట్టబద్ధంగా భారత యూనియన్‌లో అంతర్భాగమైంది. 1954 నవంబరులోనే భారత్ పాలనలోకి చేరినప్పటికీ, ఫ్రాన్స్ పార్లమెంట్ ఆమోదంతో ఆగస్టు 16న అధికారిక పత్రాల బదిలీ పూర్తయింది. దీంతో పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో భాగమైన యానాంలో ఏటా ఆగస్టు 16న 'డి జ్యూర్ ట్రాన్స్‌ఫర్ డే' ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.