CTR: రామకుప్పం ఆదర్శ పాఠశాలకు నాలుగు గెస్ట్ టీచర్ పోస్టులు మంజూరైనట్టు ప్రిన్సిపల్ కృష్ణమూర్తి తెలిపారు. బోటనీ, సివిక్స్ పీజీటీ, సోషియల్ టీజీటీ, హిందీ సబ్జెక్టులకు గెస్ట్ టీచర్లను నియమించుకునేందుకు ప్రభుత్వం అనుమతులిచ్చిందని చెప్పారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 21వ తేదీలోగా దరఖాస్తులను పాఠశాల కార్యాలయంలో అందజేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
గెస్ట్ టీచర్ పోస్టులకు దరఖాస్తులు


