హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రిటైర్డ్ ఎస్సై ఇండియన్ పోలీస్ పతకం

WG: నాలుగు దశాబ్దాలకుపైగా పోలీస్ శాఖలో సేవలందించి, విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన ఎస్సై కరిమికొండ సీతారాముకు ప్రతిష్టాత్మక ఇండియన్ పోలీస్ మెడల్ (ఐపీఎం) అవార్డు లభించింది. 2026 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అమరావతి పెరేడ్ గ్రౌండ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు.