KRNL: పెద్దకడబూరు మం. జాలవాడి గ్రామ సర్వేయర్ శేఖర్ ఉత్తమ సర్వేయర్‌గా ఎంపికై అవార్డు అందుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కలెక్టర్ సిరి, మంత్రి టీజీ భరత్ చేతుల మీదుగా పురస్కారాన్ని స్వీకరించారు. విధి నిర్వహణలో నిబద్ధత, నిజాయితీతో పాటు రైతులు, ప్రజలకు అందుబాటులో ఉంటూ భూ సర్వే సమస్యలను నిష్పక్షపాతంగా పరిష్కరిస్తున్నందుకు అవార్డు దక్కిందన్నారు
ఆంధ్రప్రదేశ్
ఉత్తమ సర్వేయర్ అవార్డు అందుకున్న శేఖర్


