హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన టీచర్లు

VZM: 2003 DSC ఉపాధ్యాయులకు పాత ఫెంక్షన్ స్కీమ్‌(OPS) అమలు చేయడంపై ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేసారు. ఈ మేరకు శనివారం బొబ్బిలి MLA బేబినాయనను కలిసి ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్ణయంతో 7,300 మంది ఉపాధ్యాయులు, 1821మంది పోలీసులు, వివిధ శాఖలలో పని చేస్తున్న మరో 1800 మందికి OPS వర్తిస్తుందని ఆనందం వ్యక్తం చేశారు.