KKD: డబ్బు కోసం ఓటును అమ్ముకోవద్దని యువతకు Dy CM పవన్ కళ్యాణ్ సూచించారు. శనివారం కాకినాడలో జరిగిన పంద్రాగస్టు వేడుకల్లో ఆయన మాట్లాడారు. ద్వేషానికి భవిష్యత్తును అప్పగించవద్దని, ప్రశ్నించే యువత సమాజానికి కావాలని పిలుపునిచ్చారు. యువత చేతుల్లోనే దేశ భవిత ఉందని, అవకాశాలు సృష్టించి దేశాన్ని ముందుకు నడిపించే తరం రావాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఓటును అమ్ముకోవద్దు.. పవన్ కళ్యాణ్ పిలుపు


