E.G: నల్లజర్ల మండలం అచ్చన్నపాలెంలో నూతనంగా నిర్మించిన రైతు సేవా కేంద్రాన్ని MLA మద్దిపాటి వెంకటరాజు శనివారం ప్రారంభించారు. గత YCP హయాంలో అసంపూర్తిగా మిగిలిన భవనాన్ని కూటమి ప్రభుత్వంలో పూర్తి చేశామని తెలిపారు. రైతులకు ఎల్లవేళలా అండగా ఉంటామని స్పష్టం చేసిన ఆయన.. దేవరపల్లిలో జరిగిన YS జగన్ పర్యటనపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఆంధ్రప్రదేశ్
రైతు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే


