హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఫసల్ బీమా గడువు 17 వరకు పొడిగింపు

ATP: ప్రధాన మంత్రి ఫసల్ బీమా ప్రీమియం చెల్లింపు గడువును ఈనెల 17వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా వ్యవసాయ అధికారి సాలురెడ్డి తెలిపారు. వరుస సెలవుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు ఫసల్ బీమాకు 1,21,642 మంది రైతులు, వాతావరణ బీమాకు 1,06,518 మంది రైతులు ప్రీమియం చెల్లించారని అన్నారు.