సత్యసాయి: శ్రావణమాసంలో నాగుల చవితితో ప్రధాన పండుగలు ఆదివారం ప్రారంభం కానున్నాయి. మాసమంతటా వేడుకలు కొనసాగనున్నాయి. శ్రావణ మంగళ, శనివారాల్లో భక్తులు నాగుల పుట్టల వద్ద పాలు, పండ్లు సమర్పించనున్నారు. అనంతపురం రామనగర్ వెంకటేశ్వరస్వామి ఆలయం, కోవూరునగర్, పాతూరు చెరువుకట్ట, గీతామందిరం, పీటీసీ ప్రాంతాల్లో నాగుల పుట్టలు సిద్ధం చేశారు.
ఆంధ్రప్రదేశ్
నేడు జిల్లాలో నాగుల చవితి పండుగ


