VZM: ప్రంపంచ ప్రసిద్ధి చెందింది బొబ్బిలి వీణల తయారీకీ పనస కర్ర కొరత ఉండడంతో కళాకారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.దీంతో స్పందించిన DCM పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఆటవీశాఖ అధికారులు కలప సిద్ధం చేశారు. వీటిని శనివారం స్దానిక MLAబేబినాయన సమక్షంలో వీణల కేంద్రానికి అందజేసారు. వీణల తయారీ కోసం కళాకారులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సందర్భంగా MLA తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
బొబ్బిలి వీణల కోసం పనస కర్ర సిద్దం


