సత్యసాయి: కదిరి శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం ఉదయం 5 నుంచి 7 గంటల వరకు అభిషేక, స్వర్ణకవచ సేవలు నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు శ్రీవారి ఆర్జిత కల్యాణోత్సవం వైభవంగా జరగనుంది. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 8.30 గంటల వరకు భక్తులకు స్వామివారి సర్వదర్శనం కల్పిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కదిరి ఆలయంలో నేటి సేవలు ఇలా..


