PPM: సీతంపేట ప్రభుత్వ ఐటీఐలో ప్రవేశాలకు ఈనెల 19లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపల్ గోపాలకృష్ణ తెలిపారు. మిగిలిన సీట్లకు మూడో విడతలో దరఖాస్తులు కోరుతున్నామన్నారు. ఈ విషయాన్ని గమనించి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈనెల 20న కౌన్సిలింగ్‌కు హాజరు కావాలన్నారు. పూర్తి వివరాలకు 7569062449 నంబర్‌ను సంప్రదించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఐటిఐలో మిగులు సీట్లకు దరఖాస్తులు ఆహ్వానం


