హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రశంసా పత్రాలు అందజేసిన మంత్రి ఫరూక్

NDL: నంద్యాల పట్టణంలో శనివారం 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లాలో ఉన్న పలువురు పోలీస్ అధికారులకు న్యాయశాఖ మంత్రి ఎన్ ఎం డి ఫరూక్ ప్రశంసా పత్రాలను అందజేశారు. పోలీసులు తమ విధుల్లో బాధ్యతగా పనిచేసి ప్రజలకు సేవలు అందించడం మంచి శుభ పరిణామం అని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ సునీల్ పాల్గొన్నారు.