ATP: తాగునీటి అవసరాల కోసం హెచ్చెల్సీ కాలువ ద్వారా ప్రవహిస్తున్న తుంగభద్ర జలాలను అధికారులు పీఏబీఆర్ జలాశయానికి తరలించారు. ఎల్‌నినో నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం మేరకు కూడేరు మండలంలోని జలాశయంలోకి కౌకుంట్ల సమీపంలో ఈ నీరు చేరుకున్నాయి. ప్రస్తుతం వంద క్యూసెక్కుల మేర ప్రవాహం కొనసాగుతోందని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పీఏబీఆర్‌కు తుంగభద్ర జలాలు


