హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాచిగూడ-తిరుచానూరుకు వీక్లీ ఎక్స్‌ప్రె స్

TPT: కాచిగూడ-తిరుచానూరు మధ్య వారానికి ఒక ఎక్స్‌ప్రెస్ రైలు(17607/17608) అందుబాటులోకి రానుంది. ఈనెల 20 నుంచి కాచిగూడ- తిరుచానూరు, 21 నుంచి తిరుచానూరు-కాచిగూడ రైళ్లు ప్రారంభం కానున్నాయి. మల్కాజ్‌గిరి, చర్లపల్లి నుంచి నెల్లూరు, రేణిగుంట మీదుగా రాకపోకలు సాగిస్తాయి. కాచిగూడలో రాత్రి 9.30కి బయలుదేరి ఉదయం11.55కి తిరుచానూరు చేరుతుంది.