కోనసీమ: అమలాపురంలోని బాలయోగి స్టేడియంలో శనివారం నిర్వహించిన 80వ స్వాతంత్య్ర వేడుకల్లో 200 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రాచీన 'చెడీ తాలింఖానా' యుద్ధకళ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కళాకారుల విన్యాసాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ అద్భుత ప్రదర్శనకు సంస్కృతి విభాగంలో ద్వితీయ బహుమతి లభించింది. కలెక్టర్ మహేశ్ కుమార్ ఈ అవార్డును అందించారు.
ఆంధ్రప్రదేశ్
అమలాపురం చెడీ తాలింఖానాకు దక్కిన గుర్తింపు


