PLD: 31 ఏళ్ల సుదీర్ఘ ప్రభుత్వ సేవలో 21 ప్రశంసా పత్రాలు అందుకున్న ఎం. వెంకటరమణకు 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాలో మంత్రి కందుల దుర్గేష్, కలెక్టర్ కీర్తి చేకూరి చేతుల మీదుగా 22వ ప్రశంసా పత్రం లభించింది. గతంలో పల్నాడు జిల్లా డీసీఓగా పని చేసిన ఆయన, ఉద్యోగ జీవితంలో చివరి దశలో అందుకున్న ఈ పురస్కారం తనకు జీవితకాల గుర్తింపుగా నిలుస్తుంది.
ఆంధ్రప్రదేశ్
31 ఏళ్ల సేవలో 22 ప్రశంసా పత్రాలు


