ATP: పెద్దపప్పూరు మండలంలో స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న సత్యనారాయణ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవా అవార్డు అందుకున్నారు. అనంతపురంలో నిర్వహించిన వేడుకల్లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని స్వీకరించారు. సత్యనారాయణను పలువురు అధికారులు, సిబ్బంది అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
సత్యనారాయణకు ఉత్తమ సేవా గౌరవం


