హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మార్కెట్ యార్డులో కొత్త సౌకర్యాలు: చైర్‌పర్సన్

ATP: అనంతపురం మార్కెట్ యార్డులో నూతనంగా నిర్మించిన షెడ్, గెస్ట్ హౌస్‌ను చైర్‌పర్సన్ బల్లా పల్లవి శనివారం అధికారులు, డైరెక్టర్‌లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు, వ్యాపారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమని తెలిపారు. మౌలిక వసతులను కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి చేసిందని పేర్కొన్నారు.