హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

NTR: విజయవాడ ఈస్ట్ ఆటోనగర్ సెక్షన్ పరిధిలోని 11కేవీ ఇలా ఫీడర్ ప్రాంతంలో విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా నేడు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సరఫరా నిలిచిపోనుంది. 1 నుంచి 4వ క్రాస్‌లు, మహావీర్ కాటా వరకు విద్యుత్ ఉండదని ఇంజనీర్ డి. విశ్వేశ్వరప్రసాద్ తెలిపారు. వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.