కృష్ణా: బంటుమిల్లిలో సహాయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాత రాళ్లపల్లి లక్ష్మణస్వామి సహకారంతో ఉచిత మొక్కల పంపిణీ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని సేవకులు మస్తాన్ బేగ్, నాగబాబు తెలిపారు. కూపన్ పొందిన వారికి ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మొక్కలు అందజేస్తామని పేర్కొన్నారు. ఈ విషయాన్ని గమనించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ఉచిత మొక్కల పంపిణీ


