KDP: వైవీయు జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ శాఖ అందించే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లమా ఇన్ పబ్లిక్ రిలేషన్ (పీజీడీపీఆర్), పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లమా ఇన్ తెలుగు జర్నలిజం (పీజీడిటిజే) కోర్సుల్లో ప్రవేశాల దరఖాస్తు గడువును సెప్టెంబర్ 11వ తేదీ వరకు పొడిగించినట్లు డైరెక్టర్ ప్రొ వి.రామకృష్ణ తెలిపారు. డిగ్రీ పాసైనవారు అర్హులన్నారు.
ఆంధ్రప్రదేశ్
జర్నలిజం కోర్సు ప్రవేశాలకు గడువుపెంపు


