హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నెల్లూరు క్లబ్ కార్యదర్శిగా కొండేటి శివప్రసాద్ రెడ్డి

NLR: ప్రతిష్ఠాత్మకంగా జరిగిన నెల్లూరు క్లబ్ ఎన్నికల్లో శనివారం రాత్రి కార్యదర్శిగా కొండేటి శివప్రసాద్ రెడ్డి విజయం సాధించారు. తన సమీప అభ్యర్థి బండి రామ్మోహన్ రెడ్డిపై 286 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అధ్యక్షుడిగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి 500 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఉపాధ్యక్షుడిగా దువ్వూరు వెంకటేశ్ రెడ్డి, ట్రెజరర్‌గా పేర్ల సీతారామరావు గెలుపొందారు.