KDP: విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచి ప్రశంసలు అందుకున్న వేముల SI ప్రవీణ్‌కుమార్‌కు 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో అరుదైన గౌరవం దక్కింది. కడప పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన వేడుకల్లో మంత్రి జనార్దన్‌రెడ్డి చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకున్నారు. ప్రజాసేవలో చూపిన ప్రతిభ,విధి నిర్వహణలో అంకితభావానికి గుర్తింపుగా ఈ గౌరవం లభించింది.
ఆంధ్రప్రదేశ్
వేముల ఎస్సై ప్రవీణ్‌కుమార్‌కు ప్రశంసాపత్రం


