హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాధితులకు LOCల అందజేత

NTR: విజయవాడ భవానీపురంలోని ఎన్డీయే కార్యాలయంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో బాధితులకు LOC పత్రాలు అందజేశారు. కేదారేశ్వరపేటకు చెందిన ఎస్.కుమారి కిడ్నీ చికిత్సకు రూ.5.81 లక్షలు, గుప్తా సెంటర్‌కు చెందిన షేక్ రహమతుల్లాకు రూ.2.50 లక్షల విలువైన LOCలను కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, టీడీపీ జిల్లా సెక్రటరీ పిళ్లా శ్రీనివాస్ అందించారు.