KDP: పెద్దముడియం మండలంలోని భీమగుండం, ఎన్. కొట్టాలపల్లి, జంగాలపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 5 అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎంఈవో చౌడయ్య తెలిపారు. ఇందులో బయోలాజికల్ సైన్స్-1, సోషల్-2, హిందీ- 2 పోస్టులు ఉన్నాయని పేర్కొన్నారు.వివరాల కోసం ఎంఈఓ కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఇన్‌స్ట్రక్టర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు: MEO


