NTR: స్వాతంత్య్ర దినోత్సవం వేళ తాడేపల్లి సమీపంలోని కృష్ణా నదిలో స్నానానికి వెళ్లి గల్లంతైన ముగ్గురు యువకులు మృతి చెందారు. మృతులను విజయవాడ సింగ్‌నగర్‌కు చెందిన గౌతమ్, జాషువా, తేజగా గుర్తించారు. సరదాగా నదిలోకి దిగిన యువకులు ప్రమాదవశాత్తు మునిగి ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: నదిలో స్నానానికి వెళ్లి ముగ్గురి మృతి


