అన్నమయ్య: సుండుపల్లె మండలంలో జూలై 22న జరిగిన జయరాం, రవీంద్ర మృతి రోడ్డు ప్రమాదం కాదని, పథకం ప్రకారం జరిగిన హత్యలని సీఐ సురేశ్‌రెడ్డి తెలిపారు. స్థల వివాదంతో నిందితులు వాహనంతో ఢీకొట్టి హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించారని వెల్లడించారు. ముగ్గురు నిందితులు లొంగిపోగా, ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదం కాదు.. హత్య: సీఐ


