GNTR: స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న జయంతిని ఆదివారం నిర్వహించనున్నట్లు జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి కె. మయూరి తెలిపారు. బలహీన వర్గాల అభ్యున్నతికి లచ్చన్న చేసిన సేవలను భావి తరాలకు తెలియజేసేందుకు ప్రభుత్వం జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తోందన్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు ఓల్డ్ క్లబ్ రోడ్డులోని ఈ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు సర్దార్ గౌతు లచ్చన్న జయంతి


