హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సైబర్‌ మోసాలపై అవగాహన కార్యక్రమం

KDP: నేరాల నియంత్రణ,ప్రజల భద్రతపై వల్లూరు పోలీసులు గ్రామస్తులకు అవగాహన కల్పించారు. జిల్లా ఎస్పీ నచికేత్‌ విశ్వనాథ్‌ ఆదేశాల మేరకు ఎస్సై సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలో శనివారం అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటి దొంగతనాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆన్‌లైన్‌ మోసాలు, ఓటీపీ మోసాలపై ప్రజలకు వివరించారు.