TPT: తిరుపతిలోని జాతీయ సంస్కృత యూనివర్సిటీ (NSU)లో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కార్యాలయం పేర్కొంది. 1, 2 సంవత్సరాల కాలపరిమితి గల PG కోర్సులు అందుబాటులో ఉన్నట్లు తెలియజేశారు. అర్హత, ఇతర వివరాలకు https://nsktu.ac.in/ వెబ్‌సైట్ చూడాలని సూచించారు. ఈనెల 17న దరఖాస్తులకు చివరి తేదీగా పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
స్పాట్ అడ్మిషన్లకు రేపే లాస్ట్ డేట్.!


