హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అక్కడ విమానాలు బంద్!

VSP: విమానం శబ్దం వినిపిస్తే విశాఖ ఆకాశంవైపు చూసిన నగరం.. ఇక ఆ శబ్దం కోసం చూడాల్సిన పరిస్థితి లేకుండా,విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఆగస్టు 17 నుంచి అన్నివిమాన సర్వీసులు భోగాపురం నుంచే నడవనున్నాయి.