KDP: మైదుకూరు, ఖాజీపేట, చాపాడు, దువ్వూరు, వనిపెంట విద్యుత్తు ఉపకేంద్రాల్లో ఆదివారం మరమ్మతులు చేపట్టనున్నారు. దీంతో ఉదయం 8.15 నుంచి 10.15 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని సబ్ డివిజన్ అధికారి శ్రీకాంత్ తెలిపారు. వ్యవసాయ మోటార్లకు ఉదయం 4.15 నుంచి 8.15 వరకు, 10.15 నుంచి మధ్యాహ్నం 3.15 గంటల వరకు విద్యుత్ సరఫరా చేస్తామని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
విద్యుత్త్ సరఫరాలో అంతరాయం


