SKLM: జలుమూరు మండల సర్వసభ్య సమావేశం ఆదివారం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో బి.చిన్నమ్మడు తెలిపారు. ఎంపీపీ వాన గోపి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి హాజరవుతారు. మండల స్థాయి అధికారులంతా పూర్తి సమాచారంతో హాజరు కావాలని ఆమె కోరారు. హాజరుకాని అధికారులపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
నేడు సర్వసభ్య సమావేశం


