కడప: 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ బంగ్లా ప్రాంగణంలో శనివారం ‘అట్ హోమ్’ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, న్యాయమూర్తులు, అధికారులు పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకోగా, జిల్లా అభివృద్ధికి సమన్వయంతో కృషి చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా ‘అట్ హోమ్’ కార్యక్రమం


