కడప: జిల్లాలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు కొరడా ఝళిపించారు. శనివారం నిర్వహించిన తనిఖీల్లో 346 కేసులు నమోదు చేసి రూ. 70,795 జరిమానా విధించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్లలో ప్రయాణించే వారు సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ హెచ్చరించారు. రాంగ్ రూట్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు తప్పవన్నారు.
ఆంధ్రప్రదేశ్
హెల్మెట్ లేకుంటే చర్యలు.. కేసులు నమోదు


