హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: జిల్లాలో కురిసిన వర్షం..!

ELR: నూజివీడు పట్టణ పరిసర ప్రాంతాలలో ఆదివారం తెల్లవారుజామున వర్షం కురిసింది. గడచిన వారం రోజులుగా వేసవిని తలపిస్తూ ఎండలు ఎక్కువగా ఉన్నాయని ప్రజలు తెలిపారు. ఆగస్టు మాసం ముగిసిపోతున్నప్పటికీ వర్షాలు పెద్దగా రాకపోవడంతో ప్రజలు, రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎల్ నినో ప్రభావం కారణంగానే అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు.