డైట్ సోడాలు చక్కెర లేనప్పటికీ, ఆరోగ్యానికి పూర్తిగా సురక్షితం కావు. వీటిలో ఉండే కృత్రిమ తీపి పదార్థాలు జీర్ణక్రియను నెమ్మదింపజేసి, బరువు పెరగడానికి, దీర్ఘకాలంలో గుండె సంబంధిత సమస్యలకు దారితీసే అవకాశం ఉందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి వీటిని పూర్తిగా మానుకోవడం లేదా చాలా పరిమితంగా సేవించడం మంచిది. వీటికి బదులు నీరు లేదా కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి ఉత్తమం.
ఆరోగ్యం
షుగర్ ఫ్రీ లేదా డైట్ సోడాలను తాగొచ్చా?


