ఓలా, ఉబర్, ర్యాపిడో యూజర్లకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ యాప్‌లో కనిపించే అడ్వాన్స్ టిప్ అనే ఫీచర్‌ను తొలగించాలని ఆయా యాప్‌లను ప్రభుత్వం ఆదేశించింది. రైడ్ కంటే ముందే లేదా ప్రయాణ సమయంలో టిప్ అడగటానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ప్రయాణం విజయవంతంగా ముగిసిన తర్వాతే ఈ ఆప్షన్ యూజర్లకు డిస్ ప్లే చేయాలని స్పష్టం చేసింది.
వ్యాపారం
ర్యాపిడో యూజర్లకు కేంద్రం గుడ్ న్యూస్


