HYD: నెక్లెస్ రోటరీలోని మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహం వద్ద డీసీపీ ట్రాఫిక్-1 అవినాష్‌కుమార్ ఐపీఎస్ ఏర్పాట్లను పరిశీలించారు. బందోబస్తు, పార్కింగ్, ట్రాఫిక్ మళ్లింపులు, సిబ్బంది నియామకం, వాహనాల రాకపోకల నియంత్రణపై అధికారులకు సూచనలు చేశారు. ఆగస్టు 14న జరిగే విగ్రహావిష్కరణ సందర్భంగా ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
వార్తలు
నెక్లెస్ రోటరీలో డీసీపీ పరిశీలన


