CTR: స్వాతంత్య్ర దినోత్సవ ముందస్తు వేడుకల్లో భాగంగా స్వస్తిక్ కల్చరల్ సొసైటీ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాస, చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. గురువారం కొత్త ఇండ్లు మున్సిపల్ హైస్కూల్‌లో జరిగిన పోటీలకు జడ్పీ బాలికోన్నత పాఠశాల, గూడూరుపల్లి, మేలుపట్ల హైస్కూళ్లతో పాటు వివిధ ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు హాజరయ్యారు.
వార్తలు
విద్యార్థులకు వ్యాస, చిత్రలేఖన పోటీలు


