హైదరాబాద్: 28°C
వ్యాపారం

టాటా కొత్త ఛైర్మన్‌ ముందున్న సవాళ్లు ఇవే!

టాటా సన్స్ కొత్త ఛైర్మన్‌కు మూడు భారీ సవాళ్లు ఎదురుకానున్నాయి. ఎయిరిండియా, టాటా డిజిటల్, టాటా ఎలక్ట్రానిక్స్ విభాగాలు నష్టాల్లో ఉండటమే దీనికి కారణం. 2025-26లో ఎయిరిండియా నష్టాలు రూ.22,238 కోట్లకు, టాటా డిజిటల్ నష్టాలు రూ.4,974 కోట్లకు చేరాయి. ఈ భారీ నష్టాలను అధిగమించి సంస్థను ముందుకు తీసుకెళ్లడం కొత్త బాస్‌కు కత్తిమీద సామే.