తండ్రి జార్జ్ మెస్సి మరణంతో లియోనెల్ మెస్సి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తండ్రి తనకు తండ్రి మాత్రమే కాకుండా స్నేహితుడు, ప్రతినిధి అని పేర్కొన్నారు. ఆయన జ్ఞాపకాలను ఎప్పటికీ మర్చిపోనని ఎక్స్‌లో భావోద్వేగ పోస్టు చేశారు. తండ్రి మరణం తర్వాత కొంతకాలం ఫుట్‌బాల్‌కు విరామం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో అతడి కెరీర్‌పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
క్రీడలు
మెస్సి భావోద్వేగ పోస్ట్


