KRNL: కోసిగి మండలం వందగల్లులో కేవలం 8 గదుల్లోనే 1,100 మంది విద్యార్థులు చదువుతున్నారు. గదులు సరిపోక వందలాది మంది విద్యార్థులు చెట్ల కిందే పాఠాలు వినాల్సి వస్తోంది. 2017లో ఉన్నత పాఠశాలగా అప్‌గ్రేడ్ అయినా, నూతన భవన నిర్మాణ పనులు 80 శాతానికే నిలిచిపోయాయి. భవన పనులు పూర్తి చేసి విద్యార్థులకు పూర్తిస్థాయి వసతులు కల్పించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
వార్తలు
VIDEO: 8 గదులు, 1,100 మంది విద్యార్థులు..!


