హైదరాబాద్: 28°C
క్రీడలు

పాండ్యాకు జీటీ షాక్‌.. కెప్టెన్సీకి నో!

హార్దిక్‌ పాండ్యా మళ్లీ గుజరాత్‌ టైటాన్స్‌కు వెళ్లేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. జీటీ ఫ్రాంఛైజీ హార్దిక్‌ను తీసుకునేందుకు సుముఖంగా ఉన్నప్పటికీ, కెప్టెన్సీ ఇవ్వాలన్న అతడి ప్రతిపాదనను తిరస్కరించినట్లు తెలుస్తోంది. 2022లో జీటీకి తొలి కెప్టెన్‌గా వ్యవహరించిన అతడు జట్టును విజేతగా నిలిపాడు. ముంబైకెళ్లిన తర్వాత అతడి సారథ్యంపై విమర్శలు వచ్చాయి.