ATP: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డితోపాటు మరో కొంతమంది వైసీపీ నాయకులపై కేసు నమోదు చేసినట్లు తాడిపత్రి పట్టణ సీఐ ఆరోహణరావు గురువారం తెలిపారు. ఈనెల 10న అనుమతులు లేకుండా ర్యాలీ నిర్వహించారని ఆయన పేర్కొన్నారు. నేపథ్యంలోనే ఈ కేసులు నమోదు చేసినట్లు సీఐ ఆరోహణరావు పేర్కొన్నారు.
వార్తలు
కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కేసు నమోదు


